Hyderabad Floods: హుస్సేన్ సాగర్ గేట్లు ఓపెన్... *Telangana | Telugu OneIndia

2022-07-13 183

Hyderabad receives continuous rainfall disrupting everyday activities, city’s Hussain Sagar almost full | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దైంది. వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి
#Hyderabad
#Telangana
#HussainSagar
#HyderabadRains
#Floods